మైనర్ బాలిక సురక్షితంగా గుర్తింపునిందితులు పోలీసుల అదుపులో

మైనర్ బాలిక సురక్షితంగా గుర్తింపునిందితులు పోలీసుల అదుపులో అర్జున్ సమాచారం.సెప్టెంబర్ 1: ముత్తారం.రిపోర్టర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) హాస్టల్‌లో విద్యనభ్యసిస్తున్న మైనర్ బాలికను పోలీసులు సురక్షితంగా గుర్తించారు. బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లిన ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న ఉదయం సుమారు 6 గంటల సమయంలో కవిత అనే మహిళ బాలికకు పెద్దమ్మనని పరిచయం చేసుకుని, వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి...