మిషన్ భగీరథ పైపు లీకేజీ.. బురదమయంగా మారిన పాఠశాలల రహదారిఆశ్రమ పాఠశాల, ఎంపీపీఎస్ భీమారం ప్రాంగణాల ముందు చేరుతున్న నీరుఅస్తవ్యస్తంగా దారి.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు.
మిషన్ భగీరథ పైపు లీకేజీ.. బురదమయంగా మారిన పాఠశాలల రహదారిఆశ్రమ పాఠశాల, ఎంపీపీఎస్ భీమారం ప్రాంగణాల ముందు చేరుతున్న నీరుఅస్తవ్యస్తంగా దారి.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు. భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం,ఆగస్టు 21 భీమారం మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల మరియు ఎంపిపిఎస్ భీమారం పాఠశాల ముందు ఉన్న ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. కొన్ని రోజులుగా మిషన్ భగీరథ పైపు లీకేజీ కావడం వల్ల తాగునీరు నిరంతరం రోడ్డుపైకి ప్రవహిస్తోంది. ఈ లీకేజీ కారణంగా దారి పొడవునా పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయి,...