పట్టణ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్.

పట్టణ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్. జయశంకర్ భూపాలపల్లి: అర్జున్ సమాచారం. డెస్క్, అక్టోబరు.17. భూపాలపల్లి పట్టణంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా చేపట్టిన రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని,భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ కూడలి అభివృద్ధి నమూనా ప్రణాళికను పరిశీలించారు. అనంతరం అంబేద్కర్ కూడలి నుంచి బస్టాండ్ వరకు, అంబేద్కర్ జంక్షన్ నుంచి సింగరేణి గ్రౌండ్ మీదుగా కృష్ణ కాలనీ...