విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి .

విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి . అర్జున్ సమాచారం అక్టోబర్ 9 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి. బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం కళాశాల విద్యార్థినులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని, ముందస్తుగా విజయదశమి, సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్...