ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బృందం కరపత్రాల పంపిణీ ప్రచారం.

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బృందం కరపత్రాల పంపిణీ ప్రచారం. గోదావరిఖని: అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 12.: రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే  ఎం.ఎస్. రాజ్ ఠాకూర్  ఆదేశాల మేరకు, ఈరోజు ఆర్జి 1 ఏరియాలోని GDK-11A మైన్, ఓసీపీ-5 ప్రాజెక్టు, ఏరియా వర్క్ షాప్, సింగరేణి ఏరియా హాస్పిటల్, మరియు మిగతా బొగ్గు గనుల వద్ద ఈరోజు ఉదయం ఎమ్మెల్యే బృందం కరపత్రాలను పంపిణీ చేసింది.   గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కార్మికులకు జరిగిన అన్యాయం, కార్మికుల హక్కులు, సంక్షేమానికి సంబంధించిన...