ఎమ్మెల్సీ తాత మదు ను వెంటనే సస్పెండ్ చేయాలి,

ఎమ్మెల్సీ తాత మదు ను వెంటనే సస్పెండ్ చేయాలి, జన్నారం ప్రతినిధి :అర్జున్ సమాచారం సెప్టెంబర్ 8: జన్నారం : అసెంబ్లీ స్పీకర్ పై సమాజం తలదించుకునేలా వాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందు నాయక్...