భారత పైలట్ స్మిత్ మచ్చర్ కుటుంబానికి మోదీ ఫోన్..అండగా ఉంటామని ప్రధాని భరోసా.

భారత పైలట్ స్మిత్ మచ్చర్ కుటుంబానికి మోదీ ఫోన్..అండగా ఉంటామని ప్రధాని భరోసా. అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 1. దుబాయ్ విమానంలో భారత పైలట్‌పై సహ పైలట్ కత్తితో దాడితీవ్ర గాయాలతోనూ 174 మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్స్మిత్ ధైర్యాన్ని కొనియాడి, పూర్తి సహాయం అందిస్తామని హామీఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ చేతిలో కత్తి దాడికి గురై, తీవ్ర గాయాలతోనూ ప్రయాణికులను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ కుటుంబంతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. స్మిత్ చూపిన అసామాన్య ధైర్య సాహసాలను...