మోదీకి అగ్రికోలా పురస్కారం వరం

మోదీకి అగ్రికోలా పురస్కారం వరంవ్యవసాయ రంగ సేవలకు అంతర్జాతీయ గుర్తింపు.రైతు సంక్షేమానికి ప్రత్యేక ప్రశంసలు.భారత్‌కు దక్కిన మరో గౌరవం.జనం వాయిస్, న్యూఢిల్లీ, మే 21: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ గౌరవం దక్కింది. దేశ ఆహార భద్రత, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ ‘అగ్రికోలా’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు వెల్లడైంది. వ్యవసాయ రంగంలో దీర్ఘకాలిక అభివృద్ధి, రైతుల ఆదాయ వృద్ధి, ఆహార భద్రతకు...