మోదీ పాలన ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణం.

మోదీ పాలన ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణం. రక్తదానం గొప్ప మానవతా సేవ: బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ చెన్నూరు (అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 26): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలోని మహేశ్వరి భవన్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్...