తక్కువ బరువుతో ఉన్న కౌమార బాలికలకు మునగ ఆకుల చపాతీ పిండి పోషకాహారంగా దోహదం
తక్కువ బరువుతో ఉన్న కౌమార బాలికలకు మునగ ఆకుల చపాతీ పిండి పోషకాహారంగా దోహదం. బాలికల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్య ఆహారం అవసరం: డాక్టర్ నవ్యరావు, సర్పంచ్ పల్లె ప్రతిమ. అర్జున్ సమాచారం // అక్టోబర్ 16 // రామగిరి రిపోర్టర్. తక్కువ బరువుతో ఉన్న కౌమార బాలికలకు మునగ ఆకుల చపాతీ పిండి పోషకాహార అనుబంధంగా ఉపయోగపడుతుందని రామగిరి మండలం రత్నాపూర్ కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బైరినేని నవ్యరావు, గ్రామ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు పేర్కొన్నారు....