ఎంపీ వంశీకృష్ణ నిరాధార ఆరోపణలు,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం,
ఎంపీ వంశీకృష్ణ నిరాధార ఆరోపణలు,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం, పెద్దపల్లి: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 12. కేంద్ర ఎన్నికల సంఘంపై, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేస్తున్న నిరాధార వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలను తీవ్రంగా కించపరిచేలా ఉన్నాయని బీజేపీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో పల్లె సదానంద...