ఇందారం గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీడీవో శ్రీపతి బాపూరావు

ఇందారం గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీడీవో శ్రీపతి బాపూరావు. పెన్షన్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ.. ఓటర్లకు ధ్రువపత్రాల సమర్పణపై ఆదేశాలు.. దసరా నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచన అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి. జైపూర్: మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జైపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ శ్రీపతి బాపూరావు ఇందారం గ్రామపంచాయతీని సందర్శించి పలు కీలక అంశాలపై పరిశీలన...