మంచిర్యాల జిల్లా టీఆల్ స్ఏ అధ్యక్షుడిగా ముక్త సంతోష్ కుమార్ నియామకం.

మంచిర్యాల జిల్లా టీఆల్ స్ఏ అధ్యక్షుడిగా ముక్త సంతోష్ కుమార్ నియామకం. అర్జున సమాచారం చెన్నూర్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 20: తెలంగాణ లీగల్ స్టూడెంట్ అసోసియేషన్ టీఆల్ స్ఏ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ముక్త సంతోష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు టీఆల్ స్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు కె. బాలు నాయక్ ఆయనకు అధికారికంగా నియామక పత్రాన్ని అందజేశారుఈ నియామకంతో మంచిర్యాల జిల్లాలో టీఆల్ స్ఏ కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయని సంస్థ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ విద్యార్థులను ఏకతాటిపైకి...