ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 2:15 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మున్సిపల్ కార్మికుల ధర్నా

మున్సిపల్ కార్మికుల ధర్నా

జగిత్యాల ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 24::

జగిత్యాల మున్సిపల్ ముందు కార్మికుల ధర్నా
తమ వేతనాల్లో కోతలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల మున్సిపల్ కార్మికులు సోమవారం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాలు వేతనాలను పెంచుతూ పోవడం చూసాం కానీ, ఈ ప్రభుత్వం కోతలు విధించడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు విధించిన వేతనాలను వెంటనే చెల్లించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.