మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన నాగినేని జగన్ మోహన్‌రావు

మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన నాగినేని జగన్ మోహన్‌రావు తల్లి మృతి పట్ల సంతాపం.. కుటుంబానికి మనోధైర్యం చెప్పారు పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 01 మంథని మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ కుటుంబ సభ్యులను ముత్తారం మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్ మోహన్‌రావు శనివారం పరామర్శించారు. ఇటీవల సతీష్ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓదార్చారు. ఈ సందర్భంగా నాగినేని జగన్ మోహన్‌రావు మాట్లాడుతూ మృతురాలి ఆత్మకు...