నానా పటేకర్ కన్నుమూత.

నానా పటేకర్ కన్నుమూత. ముంబై, అక్టోబరు 8, (అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 8.) భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం 5:20 గంటలకు ఆయన మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.నానా పటేకర్ మృతితో బాలీవుడ్‌తో...