ముదిగుంటకు జాతీయ స్థాయి గుర్తింపు..సర్పంచ్ ఆకుల రవికుమార్‌కు ఘన సన్మానం.

ముదిగుంటకు జాతీయ స్థాయి గుర్తింపు..సర్పంచ్ ఆకుల రవికుమార్‌కు ఘన సన్మానం. అర్జున్ సమాచారం. ఆగస్టు 18. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. జైపూర్ మండలం: ముదిగుంట గ్రామ పంచాయతీ ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆకుల రవికుమార్‌కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విందుకు ఆహ్వానం అందింది.ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ముదిగుంట గ్రామ పంచాయతీ చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమానికి గుర్తింపు...