#NBK111 షూటింగ్‌ లో బాలకృష్ణ కి స్వల్ప గాయమైయింది – గోపిచంద్‌ మలినేని

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయమైయింది. బాలయ్య హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో #NBK111 రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది. ఓ కీలక యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ కి చిన్న మసిల్ టియర్ అయింది. ఈ విషయాన్ని దర్శకుడు గోపిచంద్ మలినేని సోషల్ మీడియా ద్వారా తెలిజేశారు. ''#NBK111 షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో నందమూరి బాలకృష్ణ కి చిన్న మసిల్ టియర్ అయింది. వైద్యుల సూచన మేరకు, ఆయన...