గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్.

గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్. అర్జున్ సమాచారం. అక్టోబర్ 03. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా: 3, 2026:రాష్ట్రంలో గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి అధికారులతో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా గోదావరి నది తీరం గల జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో గోదావరి పుష్కర ఏర్పాట్లపై...