సింగరేణి అధికారుల నిర్లక్ష్యం: రాజాపూర్ గ్రామానికి గండి పడే ప్రమాదం!, ఇరిగేషన్ అధికారులకు తెలియకుండానే భారీ హిటాచీలతో పనులు, ఎల్6 కెనాల్ వైపు వర్షపు నీటి మళ్లింపు.. గ్రామస్తుల్లో తీవ్ర అభద్రతాభావం, సింగరేణి అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
సింగరేణి అధికారుల నిర్లక్ష్యం: రాజాపూర్ గ్రామానికి గండి పడే ప్రమాదం!, ఇరిగేషన్ అధికారులకు తెలియకుండానే భారీ హిటాచీలతో పనులు, ఎల్6 కెనాల్ వైపు వర్షపు నీటి మళ్లింపు.. గ్రామస్తుల్లో తీవ్ర అభద్రతాభావం, సింగరేణి అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ రామగిరి (పెద్దపల్లి జిల్లా),అర్జున్ సమాచారం,: జూలై 31 పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి ప్రభావిత ప్రాంతమైన రాజాపూర్ గ్రామంలో సింగరేణి అధికారుల తప్పుడు నిర్ణయాలు, నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని గ్రామస్తులు...