సింగరేణి కార్మికుల భద్రతపై నిర్లక్ష్యం తగదు..కనీస రక్షణ పరికరాలు వెంటనే సమకూర్చాలి: కేంగర్ల మల్లయ్య.

సింగరేణి కార్మికుల భద్రతపై నిర్లక్ష్యం తగదు..కనీస రక్షణ పరికరాలు వెంటనే సమకూర్చాలి: కేంగర్ల మల్లయ్య. అర్జున్ సమాచారం జులై 12 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: మంచిర్యాల: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య వ్యవస్థాపక కన్వీనర్ కేంగర్ల మల్లయ్య డిమాండ్ చేశారు. రక్షణ పరికరాల కొరత కారణంగా కార్మికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్జీ–2 పరిధిలో నాయకులు శశికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాయిబాట కార్యక్రమంలో కేంగర్ల...