ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 9:15 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

నూతన నియామకం.

నూతన నియామకం.

కమాన్ పూర్ నవంబర్ 17. అర్జున్ సమాచారం ప్రతినిధి.

కమాన్ పూర్ మండలం గుండారం గ్రామపంచాయతీ పరిధిలోని రాజాపూర్ ఎమ్మార్పీఎస్ కమిటీని ప్రకటించారు. అధ్యక్షునిగా అవునూరి విజయ్, అధికార ప్రతినిధిగా అవునూరి సామ్రాట్, ప్రధాన కార్యదర్శులుగా అవునూరి శివ సాయి ప్రసాద్, అవునూరి రాకేష్, ఉపాధ్యక్షులుగా ఆవు నూరి వేణు, ఆవునూరి సదయ్య, అవునూరి ప్రశాంత్, కోశాధికారిగా అవునూరి అవినాష్, కార్యదర్శిలుగా ఆవునూరి వెంకటరమణ, అవునూరి సదయ్య, అవునూరి వంశీ, ఆవు నూరి బాలకృష్ణ, సహాయ కార్యదర్శులుగా ఆవునూరి ప్రభాకర్, ఆవు నూరి శ్రీనివాస్, అవునురి శ్రీనివాస్, అవునూరి రాజు, అవునూరి వంశీ, అవునూరి శంకరయ్య, కార్యవర్గ సభ్యులుగా అవునూరు కిరణ్ తదితరులు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. కమాన్ పూర్ మండల ఎంఆర్పిఎస్ ఇన్చార్జి ప్రకటించారు.