నూతన నియామకం.
నూతన నియామకం. కమాన్ పూర్ నవంబర్ 17. అర్జున్ సమాచారం ప్రతినిధి. కమాన్ పూర్ మండలం గుండారం గ్రామపంచాయతీ పరిధిలోని రాజాపూర్ ఎమ్మార్పీఎస్ కమిటీని ప్రకటించారు. అధ్యక్షునిగా అవునూరి విజయ్, అధికార ప్రతినిధిగా అవునూరి సామ్రాట్, ప్రధాన కార్యదర్శులుగా అవునూరి శివ సాయి ప్రసాద్, అవునూరి రాకేష్, ఉపాధ్యక్షులుగా ఆవు నూరి వేణు, ఆవునూరి సదయ్య, అవునూరి ప్రశాంత్, కోశాధికారిగా అవునూరి అవినాష్, కార్యదర్శిలుగా ఆవునూరి వెంకటరమణ, అవునూరి సదయ్య, అవునూరి వంశీ, ఆవు నూరి బాలకృష్ణ, సహాయ కార్యదర్శులుగా ఆవునూరి ప్రభాకర్, ఆవు...