ఏఐ సాంకేతికతతో సృజనాత్మకతకు కొత్త దారులు.
ఏఐ సాంకేతికతతో సృజనాత్మకతకు కొత్త దారులు. ‘అనుకోని పరిచయం’ షార్ట్ ఫిల్మ్ను ఆవిష్కరించిన మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్. అర్జున్ సమాచారం // అక్టోబర్ 14 // మంథని రిపోర్టర్: యువత తమలోని సృజనాత్మకతను వెలికితీస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని వివిధ రంగాల్లో రాణించాలని మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్ పిలుపునిచ్చారు. మంథని ప్రెస్ క్లబ్లో మంగళవారం మంథని ప్రాంతానికి చెందిన ప్రాయకరావు సతీష్ కుమార్ అలియాస్ చిన్న రూపొందించిన ‘అనుకోని పరిచయం’ ఏఐ షార్ట్...