భీమారం మండల విశ్వబ్రాహ్మణ సంఘానికి నూతన కమిటీ:
భీమారం మండల విశ్వబ్రాహ్మణ సంఘానికి నూతన కమిటీ: భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 07: అధ్యక్షుడిగా పూసల రమేష్ చారి, ప్రధాన కార్యదర్శిగా పూసల రాజేష్ చారి ఏకగ్రీవ ఎన్నిక అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి గారి నాయకత్వంలో భీమారం మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పూసల రమేష్ చారి (దాంపూర్), ప్రధాన కార్యదర్శిగా పూసల రాజేష్ చారి (భీమారం) లను...