కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడెం ఆలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం…
కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడెం ఆలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం... ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు.... అర్జున్ సమాచారం ( నవంబర్ 24 )మంచిర్యాల జిల్లా. దండేపల్లి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని దండేపల్లి మండలంలోని ప్రసిద్ధ గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నూతనంగా నియమితులైన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, ఆలయ ఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన...