వెంకటాపూర్‌లో నూతన విద్యుత్ రూపాంతరకం ఏర్పాటు.ఎనిమిదో వార్డులో విద్యుత్ సరఫరా మరింత మెరుగుదల
వెంకటాపూర్‌లో నూతన విద్యుత్ రూపాంతరకం ఏర్పాటు.ఎనిమిదో వార్డులో విద్యుత్ సరఫరా మరింత మెరుగుదల. అర్జున్ సమాచారం జులై 07 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:మందమర్రి: మండలంలోని వెంకటాపూర్ గ్రామం ఎనిమిదో వార్డులో నూతన విద్యుత్ రూపాంతరకాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ సేగ్యం వెంకటేష్ చొరవతో చేపట్టిన ఈ పనుల వల్ల వార్డులో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుంది.ఎన్నాళ్లుగానో ఎదురవుతున్న విద్యుత్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూపాంతరకాన్ని ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన...