అక్టోబర్ 15 నుంచి యూపీఐ లావాదేవీలపై కొత్త నిబంధనలు.రూ.2 వేల వరకు రుసుములు లేవు.. ఆపై లావాదేవీలకు ఛార్జీలు

అక్టోబర్ 15 నుంచి యూపీఐ లావాదేవీలపై కొత్త నిబంధనలు.రూ.2 వేల వరకు రుసుములు లేవు.. ఆపై లావాదేవీలకు ఛార్జీలు. మంచిర్యాల (అర్జున్ సమాచారం, అక్టోబర్ 10): యూపీఐ ద్వారా వ్యాపారులకు చేసే చెల్లింపులకు సంబంధించి కొత్త వాణిజ్య నిబంధనలు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 2026 అక్టోబర్ 15 నుంచి ప్రాసెస్ చేసే లావాదేవీలకు ఈ సవరించిన నిబంధనలు వర్తించనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం రూ.2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్...