ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాయాలి.టీయూడబ్ల్యూజే(143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ.

ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాయాలి.టీయూడబ్ల్యూజే(143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ. మంథని, అక్టోబర్ 8 (అర్జున్ సమాచారం): జర్నలిస్టులు ప్రజల పక్షాన నిలబడి నిస్పక్షపాతంగా వార్తలు రాయాలని టీయూడబ్ల్యూజే(143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ సూచించారు. గురువారం మంథని ప్రెస్‌క్లబ్‌ను సందర్శించిన ఆయనకు పాత్రికేయులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ జర్నలిజం విలువలను కాపాడాలని అన్నారు. ప్రస్తుతం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లను, సమాజంలో పాత్రికేయుల బాధ్యతను వివరించారు. మారుతున్న కాలానికి...