ప్రజా సమస్యలు కాదు… డ్రామాలతో సరి

ప్రజా సమస్యలు కాదు... డ్రామాలతో సరి హైదరాబాద్, సెప్టెంబర్ 10, (అర్జున్ సమాచారం ప్రతినిధి) తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండు రోజుల పాటు  సభ లోపల నడవాల్సిన ప్రజా సమస్యల చర్చ కంటే, బయట నడిచిన రాజకీయ హైవోల్టేజ్ డ్రామానే ఊహించని మలుపులు తిరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, నెరవేర్చని ఆరు గ్యారెంటీలు, హామీల వైఫల్యాలపై పక్కా  చార్జ్‌షీట్ తో ప్రభుత్వాన్ని శాసనసభ వేదికగా ఎండగట్టాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహం రచించింది. కేటీఆర్, హరీశ్‌రావుల నాయకత్వంలో...