కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ గట్టి హెచ్చరిక.

కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ గట్టి హెచ్చరిక. అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 12, రామగుండం డెస్క్: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి 11 ఇంక్లైన్ ఆర్జీ-1 పరిధిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడి మోకాలికి గాయమై ఆరు కుట్లు పడిన ఘటనను ఎంపీ ప్రస్తావించారు. అదృష్టవశాత్తూ ఈసారి పెద్ద ప్రమాదం...