నాన్ మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు

నాన్ మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు, అర్జున్ సమాచారం,ఆగస్టు 20: జిల్లా ప్రతినిధి (కొమరం భీం) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా నాన్ మ్యాపింగ్ ఓటర్లకు వెంటనే నోటీసులు జారీ చేసి, నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ రాజస్వ మండల అధికారులతో పాటు తహసీల్దార్లు, సూపర్‌వైజర్లతో నాన్ మ్యాపింగ్ ఓటర్లు, అనమలీస్ జాబితాలోని ఓటర్ల వ్యత్యాసాలపై...