జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలి..జనగణన ప్రతుల దహనం.. బీసీ సంఘాల నిరసన.

జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలి..జనగణన ప్రతుల దహనం.. బీసీ సంఘాల నిరసన. అర్జున్ సమాచారం. ఆగస్టు 20. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల, ఆగస్టు 20:కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో ఓబీసీ కాలాన్ని చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనగణన ప్రతులను దహనం చేసి కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జాతీయ బీసీ హక్కుల పోరాట సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్...