అక్రమ పట్టాల రద్దు వరకే అధికారుల పరిమితంఅక్రమ పట్టాదారులపై చర్యలకు వెనకడుగుమంథని డివిజన్ దళిత సేన అధ్యక్షుడు ఊట్ల శ్రీను.

అక్రమ పట్టాల రద్దు వరకే అధికారుల పరిమితంఅక్రమ పట్టాదారులపై చర్యలకు వెనకడుగుమంథని డివిజన్ దళిత సేన అధ్యక్షుడు ఊట్ల శ్రీను. అర్జున్ సమాచారం. ఆగస్టు.11/ముత్తారం. రిపోర్టర్ అక్రమ పట్టాలు రద్దు చేయడం వరకే అధికారులు పరిమితమయ్యారని అక్రమంగా పట్టాలు చేసుకుని ప్రభుత్వ నుండి రాయితీలు పొందిన వారిపై చర్యలకు అధికారులు వెనకడుగు వేస్తున్నారని పేదవాడు తప్పు చేస్తే జైల్లో వేస్తారు ధనమున్నవాడు దోచుకుంటే మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేదవాడికి ఒక న్యాయం; ఉన్నోడికి ఇంకో న్యాయమా అని మంథని డివిజన్ దళిత...