తిరుపతి హాస్పిటల్, మంచిర్యాలలో ప్రభుత్వ ఉద్యోగులకు NEHS అమలు తీరును పరిశీలించిన టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారికి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ పక్షాన కృతజ్ఞతలు
తిరుపతి హాస్పిటల్, మంచిర్యాలలో ప్రభుత్వ ఉద్యోగులకు NEHS అమలు తీరును పరిశీలించిన టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారికి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ పక్షాన కృతజ్ఞతలు. మంచిర్యాల:అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబర్ 11. తిరుపతి హాస్పిటల్, మంచిర్యాలలో ప్రభుత్వ ఉద్యోగులకు NEHS అమలు తీరును టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు పరిశీలించారు. ఉద్యోగులకు సంబంధించిన NEHS సక్రమంగా పనిచేస్తుందా లేదా అనే విషయంపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో కేంద్ర...