అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు పండ్ల పంపిణీ,మొలుమూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం.. కలాం ఆశయాలను స్మరించుకుంటూ నివాళులు.
అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు పండ్ల పంపిణీ,మొలుమూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం.. కలాం ఆశయాలను స్మరించుకుంటూ నివాళులు. అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // రామగిరి రిపోర్టర్: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని మాజీ జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు, మాజీ బీజేపీ మండల అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి...