గాంధీ జయంతి సందర్బంగా ఇద్దరు నిరుపేద ఆదివాసి పిల్లలని అడ్మిషన్ చూపించిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు.

గాంధీ జయంతి సందర్బంగా ఇద్దరు నిరుపేద ఆదివాసి పిల్లలని అడ్మిషన్ చూపించిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు. జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం అక్టోబర్ 1: ఇంద్రవెల్లి : అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరించుకొని వ్యాస స్కూల్ ఇంద్రవెల్లి బ్రాంచ్ లో నిరుపేద పిల్లల చదువు మరియు భవిష్యత్ కోసం ప్రారంభించిన వ్యాస విద్య వారధి కార్యక్రమం లో భాగంగా హైదరాబాద్ కి చెందిన ప్రముఖ న్యాయవాది ఇమ్మనేని రామారావు గారు శంకర్ గూడా దగ్గర దుబ్బగూడ కి చెందిన ఇద్దరు...