ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రిటైర్డ్ టీచర్ ని సన్మానించిన అఖిలభారత మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్ కమిటీ సభ్యులు

ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రిటైర్డ్ టీచర్ ని సన్మానించిన అఖిలభారత మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్ కమిటీ సభ్యులు. జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం సెప్టెంబర్ 5: అఖిలభారత విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా జన్నారం లో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రిటైర్మెంట్ ఉపాధ్యాయులు మండల గౌరవ అధ్యక్షులు కొండోజు నాగభూషణ చారి గారికి జిల్లా అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్ ఆధ్వర్యంలో శాలువా షీల్డ్ తో సన్మానం చేశారు.కండోజు నాగభూషణం చారి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవలు శిరస్మరణీయం విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో...