దేవాపూర్ ఓరియంట్ (అదానీ) కంపెనీ యూనియన్ అధ్యక్షులు శ్రీ కొక్కిరాల సత్యపాల్ రావు జన్మదినం సందర్భంగా

దేవాపూర్ ఓరియంట్ (అదానీ) కంపెనీ యూనియన్ అధ్యక్షులు శ్రీ కొక్కిరాల సత్యపాల్ రావు జన్మదినం సందర్భంగాఅర్జన్ సమాచారం సెప్టెంబర్ 12 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ఈరోజు దేవపూర్ ఓరియంట్ అదాని కంపెనీ యూనియన్ అధ్యక్షుడి కొక్కిరాల సత్యపాల్ రావు జన్మదినం సందర్భంగా దేవపూర్ గుడిలో పూజలు నిర్వహించారు. డిసీసీ జెనరల్ సెక్రటరీ వేముల కృష్ణ ఆధ్వర్యంలో ధర్మారావుపేట రామాలయంలో సత్యపాల్ రావు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పూజలు...