దేశవ్యాప్తంగా ఒక లక్ష ఛార్జింగ్ పాయింట్లు..
దేశవ్యాప్తంగా ఒక లక్ష ఛార్జింగ్ పాయింట్లు.. ముంబై, సెప్టెంబర్ 3, (అర్జున్ సమాచారం సెప్టెంబర్ ) టాటా మోటార్స్ & జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ వంటి కంపెనీలు ఇప్పటికే చిన్న ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్నాయి. అయితే, దేశంలో అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతి సుజుకి మాత్రం ఈ విషయంలో ఇంకా వెనుకబడి ఉంది. అయితే.. దేశంలో తగినంత ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న ఈవీలను తీసుకురావాలని ఈ కంపెనీ భావిస్తోంది. కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో...