జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు విశేష స్పందన ,అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో క్రీడాకారుల ప్రతిభకు పరీక్ష.
జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు విశేష స్పందన ,అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో క్రీడాకారుల ప్రతిభకు పరీక్ష. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులు కృషి చేయాలి... అర్జున్ సమాచారం . నవంబర్ 14 .రామగిరి రిపోర్టర్. మంథని, నవంబర్ 14: పెద్దపల్లి జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ అండర్-14, అండర్-17 బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించింది. శనివారం మంథనిలోని జేఎన్టీయూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలను జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్, పేటా సంఘం...