ఉచిత మెగా పశు వైద్య శిబిరానికి విశేష స్పందన.
ఉచిత మెగా పశు వైద్య శిబిరానికి విశేష స్పందన. తిరుపతి: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 19. రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నేడు రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పొదుపు సంఘాల సంచాలకులు నాగరాజు ఆదేశాల ప్రకారం రాస్ మహిళా పొదుపు సంఘాల కుటుంబ సభ్యుల సౌకర్యార్థం కరకంబాడి బ్రాంచ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రవి పర్యవేక్షణలో ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది....