జైపూర్ మండలంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదుకు విశేష స్పందన.
జైపూర్ మండలంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదుకు విశేష స్పందన. మంచిర్యాల:అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 25. 40 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సంఘంలో చేరిక – ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీఎన్జీవో కృషి: జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి. జైపూర్ మండలంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి నాయకత్వంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న 40 మంది...