పొక్కుర్‌లో పల్లె బాట వర్షాకాల విద్యుత్ భద్రతపై అవగాహన

పొక్కుర్‌లో పల్లె బాట వర్షాకాల విద్యుత్ భద్రతపై అవగాహన చెన్నూర్ (అర్జున్ సమాచారం), ఆగస్టు 22: గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరచడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పొక్కుర్ గ్రామంలో పల్లె బాట క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. అసిస్టెంట్ ఇంజనీర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది నేరుగా ప్రజలతో మమేకమై గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు....