నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, పోరాడిన ప్రజా యోధుడు పండుగ సాయన్న.

నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, పోరాడిన ప్రజా యోధుడు పండుగ సాయన్న. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు.. జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య. అర్జున్ సమాచారం. అక్టోబర్ 22. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా: పెత్తందారులు, భూస్వాములు, జమీందారీ వ్యవస్థతో పాటు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ ప్రజా వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ అని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. అణచివేతకు గురైన ప్రజల పక్షాన...