అంగన్వాడీ చిన్నారులకు పీసీఆర్ ఫౌండేషన్ అండ .కిష్టాపూర్ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం.

అంగన్వాడీ చిన్నారులకు పీసీఆర్ ఫౌండేషన్ అండ .కిష్టాపూర్ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం.జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం సెప్టెంబర్25: జన్నారం: మండలంలోని కిష్టాపూర్ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీఆర్ (పూర్ణచంద్రరావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ చిన్నారుల విద్యాభ్యాసానికి ఉపయోగపడేలా 50 పలకలను అంగన్వాడీ టీచర్ స్వరూప గారికి అందజేశారు. చిన్నారుల్లో విద్యపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వారి ప్రాథమిక విద్యకు అవసరమైన సామగ్రిని అందించేందుకు పీసీఆర్ ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిష్టాపూర్...