టీఆర్పీ పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్ పై పీడీ యాక్ట్ నమోదుపరారీలో వట్టె జానయ్య యాదవ్
టీఆర్పీ పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్ పై పీడీ యాక్ట్ నమోదుపరారీలో వట్టె జానయ్య యాదవ్ సూర్యాపేట, అర్జున్ సమాచారం ప్రతినిధి, జూలై 27. టీఆర్పీ పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్ పై అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేసారు. రూ.73 కోట్ల విలువైన ధాన్యాన్ని వట్టె జానయ్య పక్కదారి పట్టించాడని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్ధారించారు. సూర్యాపేట జిల్లా బాలెంల పరిధిలోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్లలో రూ.73 కోట్ల విలువైన...