పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం ఖానాపూర్ ఎమ్మెల్యే :4 లక్షల రూపాయల LOC అందించిన వెడ్మ బొజ్జు పటేల్ :
పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం ఖానాపూర్ ఎమ్మెల్యే :4 లక్షల రూపాయల LOC అందించిన వెడ్మ బొజ్జు పటేల్ : జన్నారం ప్రతినిధి :అర్జున్ సమాచారం ఆగస్టు 30 : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం లింగారెడ్డి గారు అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స అవసరమైన పరిస్థితిలో ఉన్నారు. హైదరాబాద్‌లోని NIMS ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్సకు సుమారు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.4 లక్షల రూపాయల LOC అందించిన వెడ్మ బొజ్జు పటేల్ : జన్నారం ప్రతినిధి...