సాధ్విగా మారేందుకు 20 ఏళ్ల యువతికి అనుమతి..
సాధ్విగా మారేందుకు 20 ఏళ్ల యువతికి అనుమతి.. భోపాల్, సెప్టెంబర్ 11, అర్జున్ సమాచారం ప్రతినిధి) ఓ 20 ఏళ్ల యువతి భౌతిక సుఖాలను త్వజించి, తాను సాధ్విగా మారాలని నిర్ణయించుకుంది. అయితే, తమ కుమార్తె నిర్ణయాన్ని తల్లిదండ్రులు, ఆమె బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. అందరిలాగేతమ కుమార్తెకు పెళ్లిచేసి, అత్తారింటికి పంపాలని భావించిన ఆ తల్లిదండ్రులు వద్దని వారించారు. కన్న కూతురిపై మమకారంతోనే వాళ్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆమె న్యాయస్థానానికి వెళ్లారు.హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో.. విచారణ చేపట్టింది. ఆమె తీసుకున్న...