రోడ్డు ప్రమాదం లో గాయపడిన వ్యక్తి : స్పందించి ఆస్పత్రికి తరలించిన రామగిరి ఎస్‌ఐ

రోడ్డు ప్రమాదం లో గాయపడిన వ్యక్తి : స్పందించి ఆస్పత్రికి తరలించిన రామగిరి ఎస్‌ఐ రామగిరి మండలం, అర్జున్ సమాచారం, నాగేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని రామగిరి ఎస్‌ఐ శ్రీనివాస్ వెంటనే తన పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం… మోసం జంపయ్య అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అక్కడకు చేరుకున్న రామగిరి...